బాలలూ, బాలలూ,
బాలురొయమ్మ, బాలురు,
మన దేశ ప్రగతికి మూలాలు
బాలలూ, బాలలూ,
బాలురొయమ్మ, బాలురు,
ఏ దేశానికయినా మూల స్థంభాలు.
బాలలూ, బాలలూ,
బాలురొయమ్మ, బాలురు,
స్నేహానికి మారు రూపాలు
నెయ్యానికి నేస్తాలు
బాలలూ, బాలలూ,
బాలురోయమ్మ, బాలురు,
మంచికి మారు రూపాలు
మమతకు లొంగే దీపాలు
బాలలూ, బాలలూ,
బాలురోయమ్మ, బాలురు,
కావాలమ్మా రేపటి మంచి పౌరులు
అవ్వాలమ్మా మాపటి విశ్వ నేతలు
బాలలూ, బాలలూ,
బాలురోయమ్మ, బాలురు,
బాలలు, బాలలు రేపటి
తల్లీ, తండ్రీ, గురువూ దైవాలు,
బాలలూ, బాలలూ,
బాలురోయమ్మ, బాలురు,
మార్కుల కోసం పరుగెత్తద్దు
విషయము కోసం దండెత్తండి
బాలలూ, బాలలూ,
బాలురోయమ్మ, బాలురు,
బాలల అమ్మానాన్నలూ
నేర్పాలమ్మా మంచి బుద్ధులు
మారాలమ్మా మీ చేష్టలు, చెడ్డ చేష్టలు
అపుడేనమ్మా, బాలలు,
అవుతారమ్మా మంచి మనుష్యులూ,
మా మ0చి పౌరులు
బాలలూ, బాలలూ,
బాలురోయమ్మ, బాలురు,
బాలల అమ్మానాన్నలూ,
మీరు ప్రధమ గురువులు,
ఆపాలమ్మా మీ చెడ్డ పనులు
చూపాలమ్మా, మంచి పద్దతులు,
మీరు ఆచరించి చూపాలమ్మా.
బాలురొయమ్మ, బాలురు,
మన దేశ ప్రగతికి మూలాలు
బాలలూ, బాలలూ,
బాలురొయమ్మ, బాలురు,
ఏ దేశానికయినా మూల స్థంభాలు.
బాలలూ, బాలలూ,
బాలురొయమ్మ, బాలురు,
స్నేహానికి మారు రూపాలు
నెయ్యానికి నేస్తాలు
బాలలూ, బాలలూ,
బాలురోయమ్మ, బాలురు,
మంచికి మారు రూపాలు
మమతకు లొంగే దీపాలు
బాలలూ, బాలలూ,
బాలురోయమ్మ, బాలురు,
కావాలమ్మా రేపటి మంచి పౌరులు
అవ్వాలమ్మా మాపటి విశ్వ నేతలు
బాలలూ, బాలలూ,
బాలురోయమ్మ, బాలురు,
బాలలు, బాలలు రేపటి
తల్లీ, తండ్రీ, గురువూ దైవాలు,
బాలలూ, బాలలూ,
బాలురోయమ్మ, బాలురు,
మార్కుల కోసం పరుగెత్తద్దు
విషయము కోసం దండెత్తండి
బాలలూ, బాలలూ,
బాలురోయమ్మ, బాలురు,
బాలల అమ్మానాన్నలూ
నేర్పాలమ్మా మంచి బుద్ధులు
మారాలమ్మా మీ చేష్టలు, చెడ్డ చేష్టలు
అపుడేనమ్మా, బాలలు,
అవుతారమ్మా మంచి మనుష్యులూ,
మా మ0చి పౌరులు
బాలలూ, బాలలూ,
బాలురోయమ్మ, బాలురు,
బాలల అమ్మానాన్నలూ,
మీరు ప్రధమ గురువులు,
ఆపాలమ్మా మీ చెడ్డ పనులు
చూపాలమ్మా, మంచి పద్దతులు,
మీరు ఆచరించి చూపాలమ్మా.
No comments:
Post a Comment